మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Rajarajeshwari Stava – శ్రీ రాజరాజేశ్వరీ స్తవః
యా త్రైలోక్యకుటుంబికా వరసుధాధారాభిసంతర్పిణీ
భూమ్యాదీంద్రియచిత్తచేతనపరా సంవిన్మయీ శాశ్వతీ |
బ్రహ్మేంద్రాచ్యుతవందితేశమహిషీ విజ్ఞానదాత్రీసతాం
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీమ్ || 1 ||
యాం విద్యేతి వదంతి శుద్ధమతయో వాచాం పరాం దేవతాం
షట్చక్రాంతనివాసినీం కులపథప్రోత్సాహసంవర్ధినీమ్ |
శ్రీచక్రాంకితరూపిణీం సురమణేర్వామాంకసంశోభినీం
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీమ్ || 2 ||
యా సర్వేశ్వరనాయికేతి లలితేత్యానందసీమేశ్వరీ-
-త్యంబేతి త్రిపురేశ్వరీతి వచసాం వాగ్వాదినీత్యన్నదా |
ఇత్యేవం ప్రవదంతి సాధుమతయః స్వానందబోధోజ్జ్వలాః
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీమ్ || 3 ||
యా ప్రాతః శిఖిమండలే మునిజనైర్గౌరీ సమారాధ్యతే
యా మధ్యే దివసస్య భానురుచిరా చండాంశుమధ్యే పరమ్ |
యా సాయం శశిరూపిణీ హిమరుచేర్మధ్యే త్రిసంధ్యాత్మికా
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీమ్ || 4 ||
యా మూలోత్థితనాదసంతతిలవైః సంస్తూయతే యోగిభిః
యా పూర్ణేందుకలామృతైః కులపథే సంసిచ్యతే సంతతమ్ |
యా బంధత్రయకుంభితోన్మనిపథే సిద్ధ్యష్టకేనేడ్యతే
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీమ్ || 5 ||
యా మూకస్య కవిత్వవర్షణసుధాకాదంబినీ శ్రీకరీ
యా లక్ష్మీతనయస్య జీవనకరీ సంజీవినీవిద్యయా |
యా ద్రోణీపురనాయికా ద్విజశిశోః స్తన్యప్రదాత్రీ ముదా
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీమ్ || 6 ||
యా విశ్వప్రభవాదికార్యజననీ బ్రహ్మాదిమూర్త్యాత్మనా
యా చంద్రార్కశిఖిప్రభాసనకరీ స్వాత్మప్రభాసత్తయా |
యా సత్త్వాదిగుణత్రయేషు సమతాసంవిత్ప్రదాత్రీ సతాం
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీమ్ || 7 ||
యా క్షిత్యంతశివాదితత్త్వవిలసత్ స్ఫూర్తిస్వరూపా పరం
యా బ్రహ్మాండకటాహభారనివహన్మండూకవిశ్వంభరీ |
యా విశ్వం నిఖిలం చరాచరమయం వ్యాప్య స్థితా సంతతం
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీమ్ || 8 ||
యా వర్గాష్టకవర్ణపంజరశుకీ విద్యాక్షరాలాపినీ
నిత్యానందపయోఽనుమోదనకరీ శ్యామా మనోహారిణీ |
సత్యానందచిదీశ్వరప్రణయినీ స్వర్గాపవర్గప్రదా
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీమ్ || 9 ||
యా శ్రుత్యంతసుశుక్తిసంపుటమహాముక్తాఫలం సాత్త్వికం
సచ్చిత్సౌఖ్యపయోదవృష్టిఫలితం సర్వాత్మనా సుందరమ్ |
నిర్మూల్యం నిఖిలార్థదం నిరుపమాకారం భవాహ్లాదదం
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీమ్ || 10 ||
యా నిత్యావ్రతమండలస్తుతపదా నిత్యార్చనాతత్పరా
నిత్యానిత్యవిమర్శినీ కులగురోర్వాయప్రకాశాత్మికా |
కృత్యాకృత్యమతిప్రభేదశమనీ కార్త్స్న్యాత్మలాభప్రదా
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీమ్ || 11 ||
యాముద్దిశ్య యజంతి శుద్ధమతయో నిత్యం పరాగ్నౌ స్రుచా
మత్యా ప్రాణఘృతప్లుతేంద్రియచరుద్రవ్యైః సమంత్రాక్షరైః |
యత్పాదాంబుజభక్తిదార్ఢ్యసురసప్రాప్త్యై బుధాః సంతతం
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీమ్ || 12 ||
యా సంవిన్మకరందపుష్పలతికాస్వానందదేశోత్థితా
సత్సంతానసువేష్టనాతిరుచిరా శ్రేయఃఫలం తన్వతీ |
నిర్ధూతాఖిలవృత్తిభక్తధిషణాభృంగాంగనాసేవితా
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీమ్ || 13 ||
యామారాధ్య మునిర్భవాబ్ధిమతరత్ క్లేశోర్మిజాలావృతం
యాం ధ్యాత్వా న నివర్తతే శివపదానందాబ్ధిమగ్నః పరమ్ |
యాం స్మృత్వా స్వపదైకబోధమయతే స్థూలేఽపి దేహే జనః
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీమ్ || 14 ||
యా పాశాంకుశచాపసాయకకరా చంద్రార్ధచూడాలసత్
కాంచీదామవిభూషితా స్మితముఖీ మందారమాలాధరా |
నీలేందీవరలోచనా శుభకరీ త్యాగాధిరాజేశ్వరీ
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీమ్ || 15 ||
యా భక్తేషు దదాతి సంతతసుఖం వాణీం చ లక్ష్మీం తథా
సౌందర్యం నిగమాగమార్థకవితాం సత్పుత్రసంపత్సుఖమ్ |
సత్సంగం సుకలత్రతాం సువినయం సాయుజ్యముక్తిం పరాం
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీమ్ || 16 ||
ఇతి త్యాగరాజ విరచితం శ్రీ రాజరాజేశ్వరీ స్తవః |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.